'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

2, ఏప్రిల్ 2019, మంగళవారం

Jab Koi Baat Bigad Jaaye - Kumar Sanu, Sadhna Sargam

Jab Koi Baat Bigad Jaaye అంటూ కుమార్ సానూ, సాధనా సర్గం పాడిన ఈ పాట 1990 లో వచ్చిన Jurm అనే సినిమాలోది. ఈ పాటను ఇందీవర్ రచించగా రాజేష్ రోషన్ సంగీతాన్నిచ్చారు.

సురభి మెహరోత్ర తో కలసి Smule లో నేనాలపించిన ఈ Short song ను ఇక్కడ వినండి.