'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

4, ఏప్రిల్ 2019, గురువారం

Dekho Vo Chand - Hemanth Kumar, Lata Mangeshkar

'Dekho Vo Chand Chupke Kehta Hai Kya Ishare' అంటూ హేమంత్ కుమార్, లతా మంగేష్కర్ సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1954 లో వచ్చిన Shart అనే సినిమాలోది. శ్రీమతి భువనేశ్వరితో కలసి Smule లో నేనాలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి మరి !