'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

17, ఏప్రిల్ 2019, బుధవారం

ఈ మౌనం ఈ బిడియం - డాక్టర్ చక్రవర్తి

1964 లో విడుదలైన డాక్టర్ చక్రవర్తి అనే సినిమాలో ఘంటసాల, సుశీల పాడిన ఈ పాటను ప్రశాంతిగారు నేను ఆలపించము. వినండి.