'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

1, ఏప్రిల్ 2019, సోమవారం

లాహిరి లాహిరి లాహిరిలో - ఘంటసాల, పి.లీల

'లాహిరి లాహిరి లాహిరిలో' ... అంటూ ఘంటసాల, పి.లీల సుమధురంగా ఆలపించిన ఈ ఆపాత మధురగీతం  1957 లో వచ్చిన మాయాబజార్ అనే చిత్రంలోనిది. ఈ గీతాన్ని పింగళి నాగేంద్రరావు రచించగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నిచ్చారు.

శ్రీమతి విజయలక్ష్మి గారితో కలసి Smule లో నేను ఆలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి.