'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

25, ఏప్రిల్ 2019, గురువారం

సుమం ప్రతి సుమంసుమం - మహర్షి

1987 లో విడుదలైన మహర్షి అనే సినిమాలోని సుమం ప్రతి సుమం సుమం అనే క్లాసికల్ బేస్ ఉన్న ఈ పాటను శ్రీమతి విజయలక్ష్మిగారు నేను ఆలపించాము. వినండి.