'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

4, ఏప్రిల్ 2019, గురువారం

నెలవంక తొంగి చూసింది - ఘంటసాల, సుశీల

'నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది' అంటూ ఘంటసాల సుశీలలు సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1971 లో విడుదలైన 'రాజకోట రహస్యం' అనే సినిమాలోది.  ఈ పాటను సి. నారాయణ రెడ్డి రచించగా, విజయా క్రిష్ణమూర్తి సంగీతాన్నిచ్చారు.

శ్రీమతి భువనేశ్వరితో కలసి Smule లో నేనాలపించిన ఈ పాటను ఇక్కడ వినండి.