'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

11, ఏప్రిల్ 2019, గురువారం

ఈ మూగ చూపేలా బావా - గాలిమేడలు

గాలిమేడలు అనే చిత్రంలోని 'ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా' అనే ఈ పాటను శ్రేమతి సూర్యకుమారిగారితో కలసి నేనాలపించాను. ఇక్కడ వినండి.