'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

27, మార్చి 2019, బుధవారం

అందాల ఓ చిలకా అందుకో నా లేఖా - P.B.Srinivas, P.Suseela

అందాల ఓ చిలకా అందుకో నా లేఖా - అంటూ పీ బీ శ్రీనివాస్, పీ. సుశీల లు మధురంగా ఆలపించిన ఈ గీతం 1966 లో వచ్చిన లేతమనసులు అనే చిత్రం లోనిది. ఈ చిత్రానికి M.S.Viswanadhan సంగీతాన్ని అందించారు.

శ్రీమతి విజయలక్ష్మి గారు, నేను Smule లో ఆలపించిన ఈ ఆపాత మధురగీతాన్ని ఇక్కడ వినండి మరి.