'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

31, మార్చి 2019, ఆదివారం

విన్నవించుకోనా చిన్నకోరిక - ఘంటసాల, సుశీల

'విన్నవించుకోనా చిన్నకోరిక ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్న కోరికా...' అంటూ ఘంటసాల, సుశీల సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1968 లో వచ్చిన 'బంగారు గాజులు' అనే చిత్రంలోనిది. ఈ ఆపాతమధురగీతాన్ని శ్రీమతి విజయలక్ష్మిగారు, నేను Smule లో ఆలపించాము. ఆ గీతాన్ని ఇక్కడ వినండి మరి.

చిత్రం:-- బంగారు గాజులు (1968)
సాహిత్యం:-- దాశరధి కృష్ణమాచార్య
సంగీతం:-- తాతినేని చలపతిరావు