'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

31, మార్చి 2019, ఆదివారం

రారోయి మా ఇంటికి ఓ మావో - జిక్కి, మల్లాది రామకృష్ణశాస్త్రి

'రారోయి మా ఇంటికి ఓ మావో మాటున్నది మంచి మాటున్నది' - అంటూ జిక్కి మల్లాది రామకృష్ణశాస్త్రి సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1955 లో వచ్చిన దొంగరాముడు అనే సినిమాలోది. ఇది చక్కని సంగీతంతొ కూడిన హాస్యప్రధానమైన పాట. శీమతి విజయలక్ష్మి గారితో కలసి నేను Smule లో ఆలపించిన ఈ పాటను ఇక్కడ వినండి.

చిత్రం :-- దొంగరాముడు (1955)
సాహిత్యం:-- సముద్రాల రాఘవాచార్య
సంగీతం:-- పెండ్యాల నాగేశ్వరరావు
గానం:-- జిక్కి, మల్లాది రామకృష్ణశాస్త్రి