'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

29, మార్చి 2019, శుక్రవారం

నా కంటిపాపలో నిలిచిపోరా నీవెంట లోకాల గెలువనీరా - ఘంటసాల, సుశీల

నా కంటిపాపలో నిలిచి పోరా, నీవెంట లోకాల గెలవనీరా...అంటూ ఘంటసాల, సుశీలలు సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1961 లో వచ్చిన 'వాగ్దానం' అనే చిత్రం లోనిది. ఈ పాట రాగం ఎంతో మధురమైనది. అంతేగాక, పాట చిత్రీకరణ కూడా ఎక్కడా అసభ్యం లేకుండా ఎంతో బాగుంటుంది. అందుకే నాకు చాలా చాలా ఇష్టమైన కొన్ని పాటల్లో ఇదీ ఒకటి.
Movie:--Vaagdaanam (1961)
Lyrics:--Dasaradhi Krishnamacharya
Music:--Pendyala
Singers:-- Ghantasala, Susheela

శ్రీమతి రత్నగారితో కలసి Smule లో నేను ఆలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి మరి.