'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

28, మార్చి 2019, గురువారం

గుట్టమీద గువ్వా కూసింది - ఘంటసాల, సుశీల

'గుట్టమీద గువ్వా కూసిందీ కట్టమీద కౌజు పలికింది' ... అంటూ ఘంటసాల, సుశీలలు మధురంగా ఆలపించిన ఈ గీతం 1969 లో విడుదలైన 'బుద్ధిమంతుడు' అనే చిత్రంలోనిది.

ఈ పాటకు కె.వి.మహాదేవన్ సంగీతాన్ని అందించారు.

శ్రీమతి విజయలక్ష్మి గారితో కలసి Smule లో నేను ఆలపించిన ఈ పాటను ఇక్కడ వినండి మరి.