“There are many who just talk, but very very few who really realize" - Self Quote

20, నవంబర్ 2014, గురువారం

Hindi Melodies-Kumar Sanu-Tu meri zindagi hai...




ఇప్పటిదాకా మూడు తెలుగు పాటలు అయ్యాయి.ఇప్పుడు హిందీ పాటల్లోకి అడుగుపెడదాం.ఇది ఇంకొక మధుర విరహ ప్రేమగీతం.

1990 లో రిలీజైన 'ఆషికీ' సినిమాలోది ఈ పాట.ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అయింది.

రచన:--సమీర్.
సంగీతం:--నదీం శ్రావణ్.
గానం:--కుమార్ సాను,అనూరాధా పోద్వాల్.
కరావోకే గానం:--సత్యనారాయణ శర్మ

పాతపాటలు మంచి మంచివి ఉంటే ఇదేంటి 1990 దశకంతో మొదలు
పెడుతున్నాడు? అని కొందరికి అనుమానం రావచ్చు.టైం లైన్ ప్రకారం
పాటలు పోస్ట్ చెయ్యాలని నాకేమీ రూలు లేదు.కనుక ముందూ వెనుకగా
రకరకాల పాటలు,చాలా చాలా పాత పాటలతో సహా,అప్ లోడ్ చెయ్యడం
జరుగుతుంది.

ఈ పాటలో చివర హమ్మింగ్ తో బాటు పల్లవిని ఒకసారి అనూరాధా పోద్వాల్ 
ఆలపిస్తుంది.అదికూడా నేనే పాడేశాను.

Enjoy

----------------------------  

Tu Meri Zindagi Hai
Tu Meri Har Khushi Hai
Tu Hi Pyar Tu Hi Chaahat
Tu Hi Aashiqui Hai
Tu Meri Zindagi Hai
Tu Meri Har Khushi Hai...

Pehli Mohabbat Ka Ehsaas Hai Tu
Bujh Ke Jo Bujh Na Paai, Vo Pyaas Hai Tu
Tu Hi Meri Pehli Khwahish
Tu Hi Aakhri Hai
Tu Meri Zindagi Hai
Tu Meri Har Khushi Hai...

Har Zakhm Dil Ka Mujhe, Dil Se Dua De
Khushiyaan Tujhe Gham Saare, Mujhko Khuda De
Tujhko Bhula Na Paaya
Meri Bebasi Hai
Tu Meri Zindagi Hai
Tu Meri Har Khushi Hai...